Month: June 2017

Well Performance by Nara Lokesh

నారా లోకేష్..ముఖ్యమంత్రి కొడుకు.. తనకి ఎమ్మెల్సీ పదవి, ఇచ్చి మంత్రిని చేయగానే ఎన్నో విమర్శలు.. తెదేపా లో లోకేష్ కన్నా సమర్థులు లేరా అని ప్రతిపక్షాల మూతి విరుపులు.. పోనీ మంత్రి పదవి తీసుకుంటే తీసుకున్నాడు, లోకేష్ కి కేటిఆర్ పోలికేంటి.,కేటిఆర్ తీసుకున్న శాఖలనే ఈయన ఎందుకు తీసుకున్నాడు? కేటిఆర్ సామర్థ్యం ముందు లోకేష్ ఎంత? లోకేష్ ఫెయిల్ అవడం ఖాయం అని అంతా అనుకున్నారు.. ఇప్పుడు లోకేష్ చేపట్టిన పంచాయితీరాజ్ శాఖలో తను చేసిన పని చూస్తే విమర్శించిన వాళ్ళే ప్రశంసించాల్సిందే.. అంతగా ఏం చేసాడంటారా? అయితే ఈ స్టోరీ చదవండి.. పంచాయతీరాజ్ శాఖలో గ్రామీణ మంచినీటి సరఫరా కూడా ఒక భాగం. ప్రతీ ఏటా వేసవిలో నీటి ఎద్దడి రావడం, తాగునీటి కోసం ప్రజలు నానా కష్టాలు పడటం రొటీన్ గా జరిగే వ్యవహారమే. లోకేష్ ఈ సమస్యను ఛాలెంజింగ్ గా తీసుకున్నారు.. అలెర్ట్ మానేజ్ మెంట్...

Read More

పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజికి 1.8 టీఎంసీలు: చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృష్ణా డెల్డాకు ప్రకాశం బ్యారేజ్ నుంచి భారీగా సాగునీటిని విదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజికి 1.8 టీఎంసీలు విడుదల చేశామని చెప్పారు. తూర్పు డెల్టాకు 2500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు వివరించారు. రైవస్ కాలువకు వెయ్యి క్యూసెక్కులు, బందరు, ఏలూరు కాలువకు 500 క్యూసెక్కుల చొప్పున విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. గతంలో ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు లేకపోవడంతో కృష్ణా డెల్టాకు జూన్‌లోనే నీళ్లు వచ్చేవన్నారు.డెల్టా రైతుల తుపాన్ల కారణంగా నష్టపోయారని తెలిపారు. పట్టిసీమ ద్వారా జూన్‌లోనే కృష్ణా డెల్టాకు సాగునీరు అందిస్తామన్నారు. జూన్‌లో నీరు ఇవ్వడంతో సకాలంలో పంట వస్తుందని ఆయన అన్నారు. పట్టిసీమను అడ్డుకునేందుకు విపక్షాలు ప్రయత్నించాయని ఆయన...

Read More