ఏపీ మండలిలో అడుగు పెట్టిన కొత్త ఎమ్మెల్సీలు

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సహా 14 మంది గురువారం ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 9.45 గంటలకు లోకేష్‌తో మండలి ఛైర్మన్‌ చక్రపాణి సభావ్యవహారాల కమిటీ సమావేశ మందిరంలో ప్రమాణం చేయించారు. ఇతర సభ్యులు అర్జునుడు, దీపక్‌రెడ్డి, ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), డొక్కా మాణిక్యవరప్రసాద్‌, పీవీఎన్‌ మాధవ్‌, కత్తి నరసింహారెడ్డి, కరణం బలరాం, గుంగుల ప్రభాకర్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్‌ రవి), యండపల్లి శ్రీనివాస్‌రెడ్డి, వెన్నపూస గోపాలరెడ్డి, పోతుల సునీతలు సభలో ప్రమాణ స్వీకారం చేశారు. పీడీఎఫ్‌ సభ్యుడు విటపు బాలసుబ్రహ్మణ్యం తేనేటి విరామం సమయంలో ఛైర్మన్‌ ఛాంబర్‌లో ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారానికి ముందు…

"ఏపీ మండలిలో అడుగు పెట్టిన కొత్త ఎమ్మెల్సీలు"